compound

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, కలిసిన, మిశ్రమమైన.

  • a compound phrase సమాసపదము.
  • compound metalమిశ్రితమైన లోహము, అనగా యిత్తడి, కంచు, సత్తు వగైరా compound interest వడ్డికి వడ్డి.

నామవాచకం, s, that which is mixed మిశ్రిత వస్తువు, కలిసిన పధార్ధము.

  • or liquor కలపడమైన సారాయి.
  • pudding is a compound of rice, milk and sugarపాయసము, బియ్యము, పాలు, శర్కర, వీట్లతో మిశ్రమమైనది.
  • that man is a strange compound of wisdom and folly వాడు వొక విచిత్రమైన మనిషి.
  • yard, enclosure, (an Indian word from the Malay Compong) యింటి ఆరణము, ఆయకట్టు, పెరడు.

క్రియ, విశేషణం, కులుపుట, మిశ్రమము చేసుట, కూర్చుట, కలియనూరుట.

  • or to settle amicably రాజీ చేసుట, సమాధానము చేసుట.
  • he compounded their difference వారి కలతను సమాధాన పరచినాడు.
  • to compound a felony or to compound for a felony దొంగకు లంచమిచ్చి పోయిన సొమ్మును రాబట్టుకొనుట.

క్రియ, నామవాచకం, రాజీపడుట, సమాధానమౌట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compound&oldid=926939" నుండి వెలికితీశారు