comprehend
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to understand గ్రహించుట, తెలుసుకొనుట, ఆకళింపుచేసుకొనుట.
- I dont comprehend it అది నాకు భోదకాలేదు, అది నాకు అర్థము కాలేదు.
- or to contain కలిగివుండుట, అణిగి వుండుట, యిమిడి వుండుట.
- this housecomprehends a school and a shop యీ యింటిలో పల్లె కూటమున్ను అంగడిన్నికూడా వున్నది.
- this district comprehends two hundred villages యీతాలూకాలో యిన్నూరు గ్రామములు వున్నవి.
- this dictionary comprehends a grammar యీడిక్షనేరిలో వ్యాకరణము కూడా వున్నది.
- the light shone in the darkness and the darkness comprehended it not వెలుతురు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి వెలుతురును గ్రహించలేదు, అనగా వెలుతురుకు యెడము యివ్వలేదు.
- (నజగ్రాహ SNT. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).