compress

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అణుచుట, యిముడ్చుట, కుంచించుట, సంగ్రహము చేసుట.

  • he compressed one hundred rules in one chapter నూరు సూత్రములను వొక అధ్యాయములో యిమిడ్చినాడు.
  • he compressed all this story in one verse ఆ కధనంతా వొక శ్లోకములో యిమిడ్చినాడు.

నామవాచకం, s, గాయము మీద కట్టే గుడ్డ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compress&oldid=926947" నుండి వెలికితీశారు