compromise
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, రాజీ, సమాధానము. క్రియ, విశేషణం, రాజీచేసుట, సమాధానము చేసుట, పరిష్కరించుట.
- they compromised the matter ఆ సంగతిని రాజి చేసినారు.
- or to peril హాని చేసుట,అపాయము చేసుట.
- he compromiseed himself in this business యీ పనిలో తనకు హానితెచ్చుకొన్నాడు, యీ పనిలో మోసపోయినాడు.
- in this business my brother compromised me యీ పనిలో మా అన్న వల్ల మోసపోతిని.
- do not compromise yourself మోసబొయ్యేవుసుమీ.
- to avoid compromising you I did this నీకు హాని రాకుండా దీన్ని చేసినాను.
- in this business he compromiseed his character very much యీ పనిలో వాడి పేరుకు నిండా తక్కువ వచ్చినది.
- you have compromised me very much in this business యీ పనిలో నీ వల్ల నాకు నిండా హాని వచ్చినది.
- he was sadly compromiseed in this affair యిందులో వాడికి చెడ్డ తక్కువ వచ్చినది, చెడ్డ నష్టము వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).