concantenation
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వరస, మాలిక, అనుక్రమణిక, పరంపర.
- from concantenation of circumstances సంభవించిన పనుల క్రమమున, కార్య క్రమేణ.
- a concantenation of idea భావక్రమము, అనగా సంస్కారము, ఒకటి మీద ఒకటి తోచడము.
- in concantenation పరంపరగా, వరసగా, ఒకటి మీద ఒకటి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).