concave
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, బోర్లించని టెంకాయ చిప్ప వలె అదోకపాటు పల్లముగా వుండే, ప్రమిదవలె పల్లవాటుగా వుండే, ప్రమిద యొక్క లోని పల్లమును.
- concave అని అంటారు, దాని యొక్క బయటి వుబుకును convex అని అంటారు.
- the concave of heaven ఆకాశము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).