conceite
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, Fancy తలంపు, యెన్నిక.
- conception or idea అభిప్రాయము,తాత్పర్యము.
- or vanity (this word is quite different from pride)అహంకారము, దుష్గర్వము, బోర్లపాటు, తలకిందులపాటు.
- he is out of conceite with the house ఆ యింటి మీద వాడికి అసహ్యము పుట్టింది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).