concert
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, s, to plan ఆలోచన చేసుకొనుట, బందుకట్టు చేసుకొనుట, యేర్పాటు చేసుకొనుట.
- they concerted a marriage ఒక పెండ్లిని కుదిరించినారు.
నామవాచకం, s, బందుకట్టు, సమ్మతి, యుక్తి, ఆలోచన.
- of music మేళము.
- they acted in concert వాండ్లు బందుకట్టుగా ప్రవర్తించినారు, వారికి వీరికి వుండె యోచన ఒకటే.
- he acted in concert with them వారికి లోబడి నడుచుకొన్నాడు.
- they wept in concert వాండ్లందరు కూడి యేడ్చినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).