conclude
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, and v.
- n.
- to end ముగించుట, నెరవేర్చుట, తీర్చుట.
- before he concluded his letter జాబు ముగించక మునుపే.
- or to decide తీర్పు చేసుట, నిష్కర్ష చేసుట.
- they concluded the bargain ఆ బేరమును కుదిర్చినారు.
- they concluded a peace రాజీ చేసినారు, సమాధానము చేసినారు, పరచినారు.
- or to infer భావించుకొనుట, యెంచుకొనుట.
- I concludeed that he was dead వాడు చచ్చినాడనుకొంటిని.
- I conclude he is gone బహుశా పోయి వుండును.
- to conclude (or in conclusion) తుదకు, చివరకు, కడకు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).