conclusion
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, or end ముగింపు, సమాప్తి.
- when it came to a conclusion ముగిసినప్పుడు, తీరినప్పుడు.
- or determination తీర్పు, తేరుగడ, పరిష్కారము, తేలిన అభిప్రాయము సిద్ధాంతము.
- or infnerence ఊహ, అనుమానము.
- in conclusion తుదను, చివర, కడాపట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).