concneive
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, విశేషణం, to comprehend కనుక్కొనుట, తెలుసుకొనుట.
- or to imagine భావించుట, ఊహించుట, తలచుట, యెంచుకొనుట.
- I conceived it was wood అది కొయ్య అనుకొన్నాను.
- to admit in the womb గర్భం ధరించుట.
- she concneiveed a child అది గర్భమైనది.
- to concneive hatred అసహించుట.
- to concneive love మోహించుట.
- to concneive mischief ద్రోహము తలచుట.
- He concneiveed displeasure against them వాండ్ల మీద వాడికి ఆయాసము పుట్టినది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).