condescend
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, to deign దయచేయుట, అనుగ్రహించుట.
- condescend to tell me దయచేసి చెప్పండి.
- I spoke to him but he did not condescend to answer నేను మాట్లాడినాను గాని వాడు లొంగి వుత్తరువు చెప్పలేదు, అణిగి వుత్తరవు చెప్పలేదు.
- to bend or yield లొంగుట, అణుగుట.
- In Romans XII.
- 16.
- condescend to men of low state, మార్దవంవ్యహరతః.
- A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).