conduct

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నడిపించుకొని పోవుట, దారి చూపుట, పిల్చుకొని పోవుట, తీసుకొని పువుట, నడిపించుట, జరిగించుట.

  • he conducts the school very well ఆ పల్లె కూటమును చక్కగా జరిగిస్తాడు.
  • he conducted himself very well నిండా చక్కగా నడుచుకొన్నాడు.
  • he conducted himself very ill నిండా దుర్మార్గముగా నడిచినాడు.

నామవాచకం, s, నడత, ఆచారము.

  • he approved their వాండ్లు చేసినదాన్ని ఒప్పుకొన్నాడు.
  • good conduct మంచి నడక, సన్మార్గము.
  • bad conduct దుర్మార్గము, చెడ్డ నడక.
  • manly conduct మానుష్యము, పెద్ద మని షితనము.
  • or management చేయడము, నిర్వాహకత.
  • the conduct of the affairs was entrusted to him ఆ కార్య నిర్వాఃకమును వాడి మీద వుంచినారు.
  • a safe conduct or passport రాదారి.
  • a safe conduct or guard సంరక్షణగా తీసుకొని పోయ్యే పారా, అంపుదోడు, దారిబడి, సహవాసము.
  • they gave ten sepoys as a safe conduct for the money ఆ రూకలను తీసుకొని పోయి వొప్పగించమని పది సిపాయీలను యిచ్చినారు.
  • he went with her as a safe conduct or guard వాడు దానితోడుగా పోయినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conduct&oldid=927048" నుండి వెలికితీశారు