confide
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, నమ్ముట, విశ్వసించుట.
- he confides in GOD దేవుని యందు నమ్మిక వుంచినాడు భరవసా వుంచినాడు.
క్రియ, విశేషణం, ఒప్పగించుట, నమ్మి ఒప్పగించుట, అధీనము చేసుట, వశముచేసుట.
- he confideed his wife to me వాడి పెండ్లాన్ని నా దగ్గెర నమ్మి వుంచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).