Jump to content

confine

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, or to shut up ఆడుచుట, బంధించుట, కట్టుట.

  • to imprison కావలిలో వుంచుట.
  • he confined the cow with a rope ఆ యావును తాటితో కట్టినాడు.
  • he confined the water నీళ్లను కట్టినాడు.
  • he confined the bird to acage ఆ పక్షిని పంజరములో వేసినాడు.
  • he confined the smoke in a balloon ఆ పొగను గుమ్మటములో ఆడిచినాడు.
  • or to restrain నిర్బంధించుట.
  • he confined himself to this statement వాడు యీ మాటకంటే వేరే యేమిన్ని చెప్పలేదు.
  • he confined himself to the house వాడు యిల్లు విడిచి కదలలేడు.
  • he to limit మట్టుపరచుట, మితము చేయుట.
  • he did not confine his anger to me వాడు నన్ను మాత్రము కోపించుకోవడముతో విడలేదు.
  • he confined his expenses to 100 rupees వ్రయమును నూరు రూపాయలలోనికి దించినాడు.
  • I confine my remarks to him నేను కేవలము అతణ్ని గురించే చెప్పినాను.
  • he did not confine his abuse to you వాడు నిన్ను మాత్రమే తిట్టలేదు.
  • he did not confine his kindness to this వాడు చేసిన విశ్వాసము యిది మాత్రమే కాదు.
  • they confined him to this book యీపుస్తకము కాక వేరే తాకకూడదన్నారు.
  • confine yourself to this one business యీపనే చూడు.

నామవాచకం, s, యెల్ల, హద్దు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=confine&oldid=927079" నుండి వెలికితీశారు