confined
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కావలిలో వుంచబడ్డ, ప్రసవించిన, నిర్బంధమైన, మట్టుపడ్డ,యిరుకైన.
- he was confined to his bed పడ్డపడకగా వుండినాడు.
- he was confined to dry bread వాడు వట్టి కూడు తినవలసి వచ్చినది.
- she was confined అది నీళ్లాడినది,ప్రసవించినది.
- she was confined of a son అది మగ బిడ్డను కన్నది.
- a woman who has been confined బాలింతరాలు.
- this house is very much confined యీ యిల్లు నిండా యిరుకుగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).