Jump to content

confirmed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, నిశ్చితమైన.

  • as a disease ముదిరిన.
  • this order was not confirmed by the government యీ వుత్తరవును గవరన్మంటువారు స్థిరపరచినారు కారు.
  • he is not yet confirmed in the office వాడికి యింకా ఆ పని కాయము కాలేదు.
  • before the boys were confirmed ఆ పిల్లకాయలకు bishop యొక్క వుపదేశము కాక మునుపు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=confirmed&oldid=927086" నుండి వెలికితీశారు