Jump to content

conscience

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మనసు, వివేకము, స్వదోషజ్ఞానము, my conscience tells me that I did wrong నేను చేసినది తప్పని నా మనసుకే తెలుస్తున్నది.

  • he was troubled in conscience about this యేల చేస్తినని యిందుకు పరితాప పడ్డాడు.
  • a pure conscience నిర్మలమైన మనసు.
  • a bad conscience is a torment తాను చేసినది తన మనస్సునే కోస్తున్నది.
  • his conscience was pricked యేల చేస్తినని వాడికే పశ్చాత్తాపము పుట్టినది, వాడు చేసినది వాడి మనసుకే తెలిసినది.
  • remorse of conscience పశ్చాత్తాపము.
  • he who possesses a good conscience సత్యసంధుడు.
  • a man who is without conscience or, a man of no conscience దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు.
  • a man of tender conscience పాపభీతి గలవాడు.
  • or justice న్యాయము, ధర్మము.
  • this cannotin conscience be granted దీనికి ఆమోదించడము న్యాయము కాదు, ధర్మము కాదు.
  • in truthసత్యముగా, యధార్థముగా.
  • The Lord Chancellor is called Keeper of theKings conscience లార్డు చాన్సెల్లరు రాజుకు గురువుగా వున్నాడు.
  • real thoughts నిశ్చయము.
  • on my conscience I believed him వాణ్ని మనఃపూర్వకముగా నమ్మితిని.
  • do you in conscience think so నీవు సత్యముగా అట్లా యెంచితివా.
  • had you the conscience to say so అట్లా అనడానకు నీకు నోరాడినదా.
  • I should make a conscience of doing so అట్లా చేయడము నా మనసుకే అసమాధానముగా వుండును, అనగా నేను యెంత మాత్రమున్ను చేయును.
  • the bramins make it a matter of conscience drink wine but they made no conscience of burning women బ్రాహ్మణులు సారాయి తాగడము నిషిద్ధమంటారు గాని స్త్రీలను ప్రాణముతో కాల్చడము నిషిద్ధమనరు.
  • have you the conscience (or audicity) to make such a demand? దీన్ని అడగడానకు నీకు సిగ్గులేలదా, నీకు మనసు వచ్చినదా.
  • a pretty affair on my conscience ! దొడ్డపని వచ్చినది సుమీ.
  • I should make a conscience of telling him this దీన్ని వాడితో చెప్పకుంటే నా మనసు తాళదు, వొప్పదు.
  • this was persecution for conscience sake వాండ్లు అతని మిద చేసే క్రౌర్యము మతమును పట్టే.
  • In Titus 1-15 "their mind and conscience are defined," బుద్ధి మనసీ.
  • A+ జ్ఞానము మనసు.
  • B+ బుద్ధిర్వివేకశక్తిశ్చ, C+ In Acts XXIV, మనసు సాక్షి. F+

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conscience&oldid=927168" నుండి వెలికితీశారు