consecrated
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, or holy శ్రీ, సమర్పించిన, ప్రతిష్ట చేయబడిన, నియమించబడిన.
- consecrated food ప్రసాదము, వాయనము.
- a bull consecrated to the temple గుడికి విడిచిన వృషభము.
- a consecrated mountain శ్రీశైలము, భద్రాచలము.
- consecrated water తీర్థము.
- consecrated flowers used in worship మంత్ర పుష్పము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).