Jump to content

consequence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, or effect ఫలము, ఫలితార్థము, పర్యవసానము.

  • this is a consequence of what you say నీవు చెప్పినదానికి యిదే ఫలము.
  • or inference అనుమానము.
  • there is no knowing what will be the consequence of this యిందువల్ల యేమి సంభవించపోతుందో తెలియలేదు.
  • drink this medicine; you need not fear the consequences యీ మందు పుచ్చుకో యేమి చేసునో అని భయపడవద్దు.
  • this is the consequence of your bathing యిది నీవు స్నానము చేసినందుకు కలిగిన ఫలము, యిది నీవు స్నానము చేసినందున వచ్చినది.
  • you will see the consequence యేమి కాపోతుందో చూడు.
  • being blind to the consequences యిఖను సంభవించపొయ్యేది యెరగక, రాపొయ్యేది తెలియక.
  • in consequence or in consequence of this యిందు వల్ల.
  • in consequence of his coming here అతను యిక్కడికి వచ్చినందున.
  • in consequence of his not coming అతను రానందున.
  • or Importance గౌరవము, ఘనత.
  • this is of great consequence or this is of the utmost consequence యిది అతి ముఖ్యము.
  • of no consequence స్వల్పమైన.
  • this is of no consequence యిది అతిశయము కాదు, యిది ఒక గొప్ప కాదు.
  • of what consequence is it? అది ఒక గొప్పా అది ఒక అతిశయమా.
  • a man of consequence ఘనుడు.
  • a man of no consequence అల్పుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consequence&oldid=927184" నుండి వెలికితీశారు