conservator
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, or guardian సంరక్షించేవాడు, పరిపాలకుడు.
- or arbitrator మధ్యవర్తి.
- See Memde Comines, Book IV Chap XI Treaty No 10.
నామవాచకం, s, అద్దాల యిల్లు, అనగా గాలి వాన యొక్క వుపద్రవము లేకుండా వృక్షములు, మొక్కలు పెరిగేటందుకు కట్టిన యిల్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).