consideration
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, the act of considering విచారించడము, విచారణ, ఆలోచన.
- you have no consideration నీకు తెలివి లేదు.
- on full consideration బాగా విచారించి.
- he di it on full consideration వాడు బుద్ధి పూర్వకముగా చేసినాడు, వాడు కావలెనని చేసినాడు.
- to take into consideration ఆలోచించుట, విచారించుట.
- he took this into consideration దీన్ని ఆలోచించినాడు, విచారించినాడు.
- motive or reason కారణము, హేతువ.
- on this consideration యీ హేతువ చేత.
- on every consideration అన్ని విధాల సర్వత్ర.
- on any consideration యెంత మాత్రము.
- that is a minor consideration అది ముఖ్యము కాదు.
- for many considerations అనేక హేతువుల చేత.
- or bribe లంచము, బహుమానము.
- a valuable consideration వెల.
- on no consideration will be consent వాడు యెంత మాత్రము వొప్పడు.
- a man of consideration ఘనుడు, గొప్పవాడు.
- a man of no consideration అల్పుడు.
- he owned the bond but denied the consideration పత్రాన్ని ఒప్పుకొన్నాడు గాని రూకలు తీసుకోలేదన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).