considered
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, తలచిన, యెంచిన, విచారించిన, ఆలోచించిన, యోచించిన.
- it is considered right అది న్యాయమని యెంచబడ్డది.
- nothing took place that could be considered unjust అన్యాయమన్నది లేశ మైనా సంభవించలేదు.
- all things considered or every thing being considered రాగా పోగా.
- he was considered a thief వాణ్ని దొంగగా విచారించినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).