consist
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, కలిగివుండుట.
- property consisting of real and personal goods స్థావరజంకమాత్మకమైన ఆస్తి.
- his property consists of three fields and two houses వాడి ఆస్తి యేమంటే మూడు పొలములున్ను రెండు యిండ్లున్ను.
- his family consisting of seven persons యేడుమంది గల అతని సంసారము.
- to consist with సరిపడుట, ఒప్పుట, సంబంధించుట.
- this does not consist with what you said before ముందర చెప్పిన దానికిన్ని వెనక చెప్పిన దానికిన్ని సరిపడలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).