Jump to content

consolidated

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఖనీభవించిన, పేరిన, గట్టిపడ్డ, ఒకటిగా కూర్చిన, వొకటిగా చేర్చిన

  • consolidated charges మొత్తం ఖర్చులు.
  • the mercury was consolidated into a pill రసము మాత్రగా కట్టబడ్డది.

క్రియ, విశేషణం, ఖనీభవింప చేసుట, గట్టిచేసుట, గట్టిపడేటట్టు చేసుట, కూర్చుట, చేర్చుట, ఒకటిగా చేసుట.

  • the cold weather consolidateds the butter చలి కాలములో వెన్న గట్టిపడుతున్నది.
  • they consolidatedd the charges of these schools యీ పల్లె కూటముల యొక్క ఖర్చులు యావత్తు ఒక లెక్కగానే చేర్చినారు.
  • he consolidatedd the four regiments ఆ నాలుగు రిజమెంట్లను ఒకటిగా కలిపినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consolidated&oldid=927210" నుండి వెలికితీశారు