Jump to content

conspicuous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ప్రకాశమైన, స్పష్టమైన, ప్రసిద్ధమైన.

  • he was conspicuous for learning వాడు చదువులో ప్రసిద్ధుడు.
  • or obvious to the sight అగుపడే, కనబడే.
  • a conspicuous hill ప్రసిద్ధమైన కొండ, బహుదూరానికి అగుపడే కొండ.
  • The Hindu women are as conspicuous for chastity as the Hindu poets are for lewdness హిందూ కవులు పోకిరి తనములో యెంత ప్రసిద్ధులో హిందూ స్త్రీలు పాతివ్రత్యములో అంతఘనులు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conspicuous&oldid=927217" నుండి వెలికితీశారు