constituent
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నియామకుడు నియమించినాడు.
- a member of parliament wrote a letter to his constituents పార్లమెంటు అధికారి తన్ను యేర్పరచి పంపించిన కాపులకు జాబు వ్రాసినాడు.
విశేషణం, అవయవమైన, సమవాయి కారణమైన, అవశ్యకమైన, స్వాబావికమైన.
- a constituent part అవయవము, సమవాయి కారణము.
- a roof is a constituent part of a house యింటికి కప్పు ఒక అంగము, అవశ్యకమైన భాగము.
- a stone or seed is a constituent part of every fruit పండ్లకు విత్తు ఒక అంగము, విత్తులేక పండ్లులేవు.
- bone, flesh, hair, skin, blood &c are constituent parts of the body యెముకలు మొదలైనవి శరీరమునకు ఆవశ్యకమైన భాగములు, అనగా యివి అన్ని కూడితేనే శరీరము.
- a handle and blade are constituent parts of a sword పిడి, అలుగు, లేక, కత్తి లేదు.
- wheels &c are constituent parts of a carriage చక్రములు మొదలైనవి బండికి అంగములు.
- legs are constituent parts of a table మేజకు కాళ్లు అంగములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).