Jump to content

constitute

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to produce కలగచేయుట, కల్పించుట.

  • to establishస్థాపించుట.
  • to appoint యేర్పరచుట, నియమించుట.
  • as king పట్టాభిషేకము చేసుట.
  • the king constituted or made him minister రాజు వాణ్ని మంత్రినిగా నియమించినాడు.
  • five individuals constitute this family యీ సంసారములో వుండేవాండ్లు అయిదు మంది, అయిదు మంది చేరి యిది ఒక సంసారముగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=constitute&oldid=927231" నుండి వెలికితీశారు