Jump to content

constitution

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, the act of consituting నిర్మాణము, యేర్పాటు, నిబంధన.

  • natural qualities ప్రకృతి, స్వభావము.
  • It does not agree with my constitution అది నాశరీరమునకు గిట్టదు, వొంటదు.
  • constitution or temperament of body శరీరప్రకృతి,దేహతత్వము.
  • a man of strong constitution దృఢగాత్రుడు, వజ్ర శరీరము గలవాడు.
  • a man of weak constitution నిస్త్రాణి, సత్తువలేనివాడు.
  • his constitution is broken వానికి దేహపటుత్వము తప్పి పోయినది.
  • his constitution is very delicate వాడి శరీరము మహా సున్నితమైనది.
  • a bilious constitution పిత్త శరీరము, పైత్య ప్రకృతి.
  • this hot weather tells severely upon the constitution యీ గాడ్పు కళలన్నిటిని పీలుస్తుంది.
  • a breaking up of the constitution సన్నిపాతము, జన్ని.
  • he injured his constitution by drinking తాగడము చేత ఒళ్లు చెరుపుకొన్నాడు.
  • or government దేశాచారము, రాజ్యనీతి.
  • an established form of government దొరతనపు నిబంధన.
  • a system of laws ధర్మ శాస్త్ర పద్ధతి.
  • the constitutions or laws of Manu మనుస్మృతి.
  • The constitutions of Logic తర్కసిద్ధాంతము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=constitution&oldid=927233" నుండి వెలికితీశారు