constitutional
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, శరీరముతో పుట్టిన, జన్మ సిద్ధమైన, నిత్యమైన.
- he took a constitutional walk ఆరోగ్యము కొరకు పచారి చేసినాడు.
- constitutional disease పురాణణించిన రోగము, ముదిరిన రోగము.
- constitutional weakness సంగ దోషము.
- or legal న్యాయమైన, సహజమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).