construction
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నిర్మాణము, యేర్పాడు, భావము, అభిప్రాయము.
- the construction of thebuilding కట్టడము.
- the construction of a tank చెరువు వేయించడము.
- of wordsపదవిన్యాసము.
- I did not put that construction on what he said వాడు చెప్పినది విని నేనుయీ భావము చేసుకోలేదు.
- I put a good construction upon his words వాడి మాటలకు నేనుమంచి అర్థము చేసుకొన్నాడు.
- the construction of a diagram ప్రోద్ధారము, చక్రము వేయడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).