consume
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, హరించుట, భక్షించుట, కాజేసుట, వ్రయము చేసుట, దహించుట.
- fire consumed the house నిప్పు ఆ యింటిని దహించి వేసినది.
- disease consumes the body రోగము దేహమును క్షయింప చేస్తున్నది.
- these dictionaries consumed years of my life నా ఆయుస్సులో యీ నిఘంటువులకై పన్నెండేండ్లు పోయినవి.
- he consumed his property in gambling తన ఆస్తిని జూదములో పాడు చేసినాడు.
క్రియ, నామవాచకం, అయిపోవుట, క్షయించిపోవుట, కాలిపోవుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).