consumed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అయిపోయిన, క్షయించి పోయిన తినివేసిన వ్రయమైన, దగ్ధమైన.
- alltheir provisions were now consumed యింతలో వాండ్లకు భోజన సామగ్రీ అంతాఅయిపోయినది.
- the stock of grain was consumed within months ఆ ధాన్యము మూడునెలలకు అయిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).