contemplate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to view or behold చూచుట, యోచించుట, ఆలోచించుట,తలచుట.
- he contemplated his children with pleasure బిడ్డలను కండ్లచల్లగా చూచినాడు.
- when he contemplated this deed వాడు యీ కార్యమును గురించి యోచించినప్పుడు.
- I at thattime contemplated going to Calcutta నేను అప్పట్లో కలకత్తాకు పోవలెనని యోచిస్తూ వుంటిని.
- do you contemplate going there అక్కడికి పోవలెనని యోచనా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).