continent
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మహాద్వీపము, అవిచ్ఛిన్నమైన ఖండము.
- Ceylon is near the continent of India లంక, జంబూద్వీపానకు సమీపముగా వున్నది.
- he passed from the island to the continent ఆ లంకలో నుంచి దేశానకి పోయినాడు.
- the continent of Europe యిది France, Germany, Spain ఆ ప్రాంత్యము లైన దేశములకు సముదాయనామము, గనకcontimental literature ఆయా దేశ భాషలు he went from England to the continentయింగ్లిండు నుంచి దానికి సమీపమందు వుండే దేశానికి పోయినాడు.
- I lately made a tour on the continuent యిటీవల దేశసంచారము పోయి వుంటిని.
విశేషణం, ఇంద్రియ నిగ్రహముగల, కచ్ఛశుద్ధిగల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).