contingence
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., సంభవించేపని, అనిశ్చయము.
- you must beprepared against contingencies యే వేళకు యేమి వచ్చునో అని నీవు జాగ్రతగావుండవలసినది.
- this rests on a mere contingence యిది అనుమానాస్పదముగా వున్నది.
- his brother's marriage is a mere contingence వాడితోడ బుట్టిన వానికి వివాహము అవుతుందోకాదో.
- property to be inherited from a father may be a certainty butthat of a maternal uncle is a mere contingence తండ్రి సొత్తు కొడుకుకు వచ్చుననేదినిశ్చయమేగాని మేనమామ సొత్తు మేనల్లుడికి రావడము అనిశ్చయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).