contingence

విక్షనరీ నుండి
(contingency నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s., సంభవించేపని, అనిశ్చయము.

  • you must beprepared against contingencies యే వేళకు యేమి వచ్చునో అని నీవు జాగ్రతగావుండవలసినది.
  • this rests on a mere contingence యిది అనుమానాస్పదముగా వున్నది.
  • his brother's marriage is a mere contingence వాడితోడ బుట్టిన వానికి వివాహము అవుతుందోకాదో.
  • property to be inherited from a father may be a certainty butthat of a maternal uncle is a mere contingence తండ్రి సొత్తు కొడుకుకు వచ్చుననేదినిశ్చయమేగాని మేనమామ సొత్తు మేనల్లుడికి రావడము అనిశ్చయము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contingence&oldid=965158" నుండి వెలికితీశారు