contingent
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సంభవించే, తటస్థించే, అనిశ్చితమైన.
- contingent charges అనిశ్చతమైనఖర్చులు, సాదర్వారు ఖర్చులు, చిల్లర ఖర్చులు.
- a Contingent, n.
- s.
- సంభవించేపని,అనిశ్చతము, The Hyderabad contingent నిజాంవారు సహాయముగా పంపించిన సేన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).