continue
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, వుండుట, యెడతెగకుండా వుండుట.
- you must continue to write నీవుయింకా విడవకుండా వ్రాస్తూ వుండవలసినది.
- the weather continues cold యింకాచలివిడవలేదు.
- the work still continues యింకా ఆ పని జరుగుతూ వున్నది.
- letters continue tobe received జాబులు విడవకుండా వచ్చి చేరుతున్నవి.
- It continues in a line అది విడవకవరసగానే వుంటూ వున్నది.
- besides, continueed he, I do not know whether this is true యిది కాకుండా అది నిజమో అబద్ధమో నాకు తెలియదనిన్ని అన్నాడు.
- and I continueed he , will help you మరిన్ని నీకు సహాయము చేస్తాననిన్ని అన్నాడు.
క్రియ, విశేషణం, యెడ తెగకుండా జరిగించుట, సాగించుట.
- God continues his mercies to us ఈశ్వరుని కటాక్షము మన యందు వుంటూనే వున్నది.
- he continues his studies వాడుచదువుతూనే వున్నాడు విడవకుండా చదువుతూ వున్నాడు.
- why do they continue this custom వాండ్లు యెందుకు ఆ వాడికనే పట్టుకొని వున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).