Jump to content

continued

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, యెడతెగని, విడవని, నిరంతరమైన.

  • a continued line యెడతెగకుండా వుండే వరుస, ఏక క్రమము.
  • continued benefits విడవకుండా చేస్తూ వచ్చు వుపకారములు.
  • a continued fever విడవని జ్వరము.
  • a long continued war బహుదినాలు విడవకుండా జరుగుతూ వుండిన యుద్ధము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=continued&oldid=927311" నుండి వెలికితీశారు