contnent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తృప్తిపొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన.

  • my heart isnow contnent యిప్పుడు నా యాశ తీరింది, యింతే చాలు.
  • the opulent are never contnent అతిభాగ్యవంతులకు యెన్నటికిన్ని తృప్తి లేదు, తనివి లేదు.
  • he was quite contnent with 10 rupees పది రూపాయలతో మహాతృప్తి పొందినాడు, పది రూపాయీలే చాలుననుకొన్నాడు.
  • was he contnent with that దానికి ఒప్పినాడా, సమ్మతించినాడా.
  • were you contnent with theirconduct వాండ్ల నడత మెచ్చినావా, వాండ్లు చేసేది నీకు సరిగ్గా వుండినదా.
  • not contnent withthis యిదిన్నీ చాలక.
  • he was contnent to take this money యీ రూకలు తీసుకోవడానకుసమ్మతించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contnent&oldid=843998" నుండి వెలికితీశారు