Jump to content

contract

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఒప్పందము, జట్టి, గుత్త, యిజారా, ఒడంబడిక, కరారు.

  • he made a contract for building a house for 1000 Rupees వెయ్యి రూపాయలకు ఒక యిల్లు కట్టుతానని గుత్త చేసుకొన్నాడు.
  • he failed to keep his contract కరారుతప్పినాడు.
  • he took the contract for grain కావలసినంత ధాన్యము వేస్తానని ఒప్పందము చేసినాడు.
  • when he entered into a contract ఒడంబడికను చూపినాడు.

క్రియ, విశేషణం, కుంచించుట, సంకోచింప చేసుట, యిముడ్చుట, యిమిడించుట,అణుచుట, తగ్గించుట, తక్కువచేసుట, ఒడంబడిక చేసుకొనుట, ఒప్పందము చేసుట,జట్టీకి యిచ్చుట.

  • to contract marriage పెండ్లి చేసుకొనుట.
  • to contract alliance సంబంధము చేసుట,వియ్యమందుట.
  • he contracted friendship with them వాండ్లతో స్నేహము చేసినాడు.
  • you have contracted his habits వాడి గుణాలు నీకు పట్టుబడ్డవి.
  • I contracted a loan or debt నేనుఅప్పు చేసినాను.
  • I contracted a disease రోగము తగిలించుకొన్నాను.
  • disease contracts the growth of a child రోగము బిడ్డను పెరగనియ్యదు.
  • he contracted all this into one chapter దీన్ని అంతా ఒక అధ్యాయములో యిమిడ్చినాడు.
  • when you contract the eyes నీవుకండ్లను చీకరించినప్పుడు.
  • to contract the belly అక్కలించుట.
  • he contracted his browsబొములుముడి పెట్టినాడు.
  • It is advisable to contract his means of doing mischiefదుర్మార్గము చేయడమునకై వుండే సాధనమును సంకోచము చేయడము యుక్తము.
  • the snake contracted itself into a small compass ఆ పాము రవంతలో ముడుచుకొన్నది.

క్రియ, నామవాచకం, ముడుచుకొని పోవుట, ఒప్పందము చేసుకొనుట.

  • flowers contract in the evening సాయంకాలము పుష్పములు ముకుళించు కొంటవి.
  • In this disease the nerves contract యీ రోగములో నరాలు యీడ్చుకొంటవి.
  • he contracted for supplying the army with bullocks వాడు దండుకు యెడ్లను సరఫరా చేయడమునకు వొప్పుకొన్నాడు.
  • I contracted with him for bullocks యెడ్లను సరఫరా చెయ్యగలందులకు వాడికి కవులు యిచ్చినాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contract&oldid=927320" నుండి వెలికితీశారు