contrary
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, విరుద్ధమైన, విరోధమైన, ప్రతికూలమైన, వ్యతిరిక్తమైన.
- contrary to hisinclinations వాడికి అసమ్మతముగా.
- he took a plan contrary to mine నా యుక్తినివ్యత్యస్తముగా ఒక యుక్తి చేసినాడు.
- a contrary wind యెదురుగాలి.
- those of the contrary side ప్రతిపక్షస్థులు, ప్రతికక్షివాండ్లు.
- can you prove the contrary? అట్లా కాదని నిరూపించగలవా ? for any thing I know to the contrary he is living there still బహుశా వాడు యిప్పటికిన్ని అక్కడనే వుండును.
- they may be partners ; I know nothing to the contrary వాండ్లు పాలికాపులుగా వుంటే వుండవచ్చును నేనేట్లా కాదనేది, దానికి అన్యధా నా కేమిన్ని తెలియదు.
- on the contrary supposition కాని పక్షమందు, లేని పక్షమందు.
- you say he is gone; on the contrary I know that he is here వాడు పోయినాడంటావు అట్లా కాదు వాడు యిక్కడ వున్నాడు నాకు తెలుసును.
- on the contrary అట్లా కాకుండా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).