contribute
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యిచ్చుట, ఒదుగుట, సహాయము చేయుట.
- they contributed much money towards this యిందుకు బహురూకలను సహాయము చేసినారు.
- he contributed hi said అతను సహాయము చేసినాడు.
- all these books contribute their aid యీ పుస్తకాలన్నిఒదుగుతవి.
- all these things contributed to ruin him వాణ్ని చెరపడానకు అన్ని కూడినవి,మూడినవి.
- all these contribute to show that he is your friend యీ వ్యాపారములన్నివాడు నీకు హితుడనడమునకు వుపబలమౌతవి.
క్రియ, నామవాచకం, సహాయమౌట, అనుకూలించుట.
- this contributed to their downfall వాండ్లు యిందు చేత చెడిపోయినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).