convenience
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వయివు అనువు, సౌఖ్యము, సౌకర్యము, ఉపాయము ఆయుధము,సాధనము, వసతి, వంటింపు.
- convenience of time సందర్భము come to me at your convenience నీకుఅనుకూలమైనప్పుడురా.
- he made a mere convenience of me వాడు నన్ను తన దాసుణ్నిగావిచారించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).