conversation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సంభాషణ, సల్లాపము, యిష్టాలాపము, ముచ్చట, మాట్లాడడము.
- some conversation took place కొన్ని మాటలు జరిగినవి.
- to turn the conversation పులిమి పుచ్చుట, వేరేమరి వొక ప్రస్తావన చేసుట.
- or behaviour నడక, ప్రవర్తన.
- carnal conversation సంభోగము, రతి.
- criminal conversation వ్యభిచారము, రంకు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).