Jump to content

converse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, (inter course) సంభాషణ, పరిచయము.

  • or reverse వ్యతిరేకము,విపరీతము, తల్లకిందులు.
  • he states that the Tantras are much esteemed but little studied : I have reason to believe that the converse of this would be true తంత్రముల యందు నిండా గౌరవము వున్నప్పటికిన్ని అంతగా చదవడము లేదంటాడు, గౌరవము లేదు గాని చదవడము మొండని దానికి విరుద్ధముగా నాకు తోస్తుంది. (Colebr)

క్రియ, నామవాచకం, మాట్లాడుట, సంభాషించుట.

  • they conversed with me వాండ్లు నాతోమాట్లాడినారు, వాండ్లకు నాకు సంభాషణ జరిగినది.
  • or to associate or to keep company సహవాసము చేసుట.
  • he conversed with men for 33 years ముప్పై మూడుసంవత్సరముల దాకా మనుష్యులలో మెలిగినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=converse&oldid=927389" నుండి వెలికితీశారు