conversion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మార్చడము, చేయడము, మతాంతరము, మతము విడిచి వేరేమతములో ప్రవేశించడము.
- after his conversion to the Christian religion కిరిస్తు మతములోప్రవేశించిన తరువాత.
- by the conversion of his house into a school ఆ యింటిని పళ్లికూటముగా చేసినందున.
- to prevent the conversion of this money to other purposes ఆరూకలను వేరే పనులకు వినియోగపరచకుండా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).