convey
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తీసుకొనిపోవుట, తీసుకొని వచ్చుట, మోసుకొని పోవుట, సాగించుట.
- this conveys another meaning యిందుచేత వేరే వొక అర్థమౌతుంది.
- I will conveythem by sea వాటిని సముద్రము మీదుగా తీసుకవస్తాను.
- do these words convey thatmeaning యీ మాటలు ఆ యర్థమును యిస్తున్నదా ? he conveyed me across theriver నన్ను యేరు దాటించినాడు.
- the post will convey this letter to you యీ జాబునీకు తపాలులో వచ్చును.
- he conveyed the estate to his brother ఆ యాస్తితమ్ముడిపరము చేసినాడు.
- the wind conveyed the smell to me ఆ వాసన నాకుగాలివాటుగా వచ్చినది.
- he conveyed the intelligence to me నాకు తెలియచేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).