convinced
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, నమ్మిన, వొప్పిన.
- I am convinced of my error నేను చేసినది తప్పేనని తుదకు వొప్పుకున్నాను.
- I am convinced you are wrong నీవు తప్పినావు సుమీ, నీవు తప్పినట్టునాకు నిశ్చయము.
- are you convinced of this నమ్మినావా, చూస్తివా యిది నీకు నిశ్చయమా,యిది అబద్ధము కాదు కదా ? being convinced of this I paid the money యిది నిశ్చయమనిఆ రూకలను చెల్లించినాను.
- I am convinced it was you that went నీవు యెంత పోలేదన్నాపోయినది నీవే నని నాకు నిశ్చయము.
- he thats convinced against his will is of thesame opinion still సమాధానముగా వొప్పుకొనవాడు, వొప్పుకోనివాడే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).